రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి.. కొత్త పర్యాటక పాలసీని తెచ్చాం.. ‘టూరిజం కాంక్లేవ్’లో సీఎం రేవంత్రెడ్డి పిలుపు

హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో టూరిజం రంగానికి పెద్ద పీట వేస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ‘‘హైదరాబాద్ సిటీ విశ్వనగరాలతో పోటీపడుతున్నది.. ఇక్కడ పెట్టుబడులు పెట్టండి.. మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది.. లాభాలు అందించే బాధ్యత కూడా..