రాష్ట్రంలో బీసీలకు అన్యాయం.. రెడ్లకే పదవులు : ప్రొ. కంచ ఐలయ్య

రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతోందని, రెడ్లకు మాత్రమే పదవులు దక్కుతున్నాయని ప్రొఫెసర్ కంచ ఐలయ్య ఆరోపించారు. రాష్ట్రంలో రెడ్డి ముఖ్యమంత్రి ఉంటారని తాను ఎప్పుడో చెప్పానని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వర్గానికే అండగా ఉంటోందన్నారు.