రూ.2742 కోట్ల కుంభకోణం.. సుప్రీంలో దీదీపై ఈడీ సంచలన ఆరోపణలు.. ఐప్యాక్‌పై దాడుల కేసు

ఐ ప్యాక్ సంస్థపై దాడుల విషయంలో దీదీ సర్కార్, ఈడీ మధ్య యుద్ధం సుప్రీంకోర్టుకు చేరింది. రూ.2742 కోట్ల బొగ్గు కుంభకోణం, మనీలాండరింగ్ కేసులో తాము చేస్తున్న దర్యాప్తును అడ్డుకుని మమతా బెనర్జీ సాక్ష్యాలను మాయం చేశారని ఈడీ సంచలన ఆరోపణలు చేయగా.. ఇది మోదీ సర్కార్ చేస్తున్న రాజకీయ కుట్ర అని టీఎంసీ వాదిస్తోంది. దీంతో ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది.