లోకేశ్వరం మండల సర్పంచ్ల కార్యవర్గం ఎన్నిక

లోకేశ్వరం మండల సర్పంచ్​ల కార్యవర్గాన్ని గురువారం పార్టీలకతీతంగా ఎన్నుకున్నారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఇటీవల ఎన్నికైన సర్పంచ్ చర్చలు జరిపి కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.