వైఎస్ జగన్‌కు రాహువు ఉచ్చ స్థితిలో.. ఎంత నెగిటివ్ చేస్తే అంత పాజిటివ్: వేణు స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు

Venu Swamy Comments On Ys Jagan: ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి 2026లో తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ జాతకంలో రాహువు ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల, ఎంత నెగటివ్‌గా ప్రచారం చేసినా ఆయనకు అంత పాజిటివ్ అవుతుందని చెప్పుకొచ్చారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలపై, చంద్రబాబు, రేవంత్ రెడ్డి, కేసీఆర్, జగన్ ల మధ్య ఉన్న సంబంధాలపై ఆయన కీలక విశ్లేషణ చేశారు.