వైజ్ఞానిక ప్రదర్శనలతో ఆలోచన సామర్థ్యం

విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకత, ఆలోచన సామర్థ్యం, పరిశోధన దృక్పథాన్ని వెలికితీసేందుకు, విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలు తోడ్పడుతాయని కలెక్టర్‌ డా.ఏ. సిరి పేర్కొన్నారు.