విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం (సెప్టెంబర్ 29) అమ్మవారిని దర్శించుకోవడం
