విజయవాడ రైల్వే డివిజన్ సరికొత్త ప్రయోగం - ‘పంక్చువాలిటీ యాప్’ ఆవిష్కరణ! దేశంలోనే తొలిసారి

Vijayawada Division Punctuality App : రైళ్ల సమయపాలనను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు దక్షిణ కోస్తా రైల్వేపరిధిలోని విజయవాడ డివిజన్ "Punctuality BZA" అనే సరికొత్త ఆండ్రాయిడ్ మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించింది. భారతీయ రైల్వే చరిత్రలోనే ఇలాంటి యాప్‌ను తీసుకురావడం ఇదే తొలిసారి.