రాష్ట్రంలోని బలహీన వర్గాల విద్యార్థులకు ఏపీ సర్కార్ అదిరిపోయే శుభవార్త అందించింది. ప్రభుత్వ వసతిగృహాలు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు డైట్ ఛార్జీలను 10శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా సచివాయంలో జరిగిన సమావేశంలో అధికారులకు సీఎం చంద్రాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆర్థిక ఇబ్బందులున్నా విద్యార్థుల సంక్షేమం ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.