విద్య, వైద్యం ఉచితంగా అందించాలి : జస్టిస్ కె. లక్ష్మణ్

ప్రభుత్వాలు విద్య, వైద్యం ఉచితంగా అందించాలని, అప్పుడే దేశం ప్రగతి సాధిస్తుందని రాష్ట్ర హైకోర్టు జడ్జి కె. లక్ష్మణ్ అన్నారు. మునగాల మండలం కొక్కిరేణిలోని వివేకానంద వైద్యశాలలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని ప్రారంభించారు.