వినికిడి లోపాన్ని  తొలిదశలో గుర్తించాలి : ప్రొఫెసర్‌‌ ఎం.సందీప్‌‌

బాలల్లో వినికిడి లోపాన్ని తొలిదశలోనే గుర్తించి సరైన చికిత్స అందిస్తే సులువుగా నయం అవుతుందని ఏఐఐఎస్‌‌హెచ్‌‌(మైసూరు) ప్రొఫెసర్‌‌ ఎం.సందీప్‌‌  అన్నారు. శుక్రవారం మీనాక్షి వెంకట్రామన్‌‌ ఫౌండేషన్‌‌ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌‌ గాంధీ దవాఖానలో అవగాహన సదస్సు నిర్వహించారు.