విమెన్స్‌‌‌‌ హాకీ ఇండియా లీగ్‎లో బెంగాల్ టైగర్స్ బోణీ

విమెన్స్‌‌‌‌ హాకీ ఇండియా లీగ్ (హెచ్‌‌‌‌ఐఎల్)లో శ్రాచి బెంగాల్ టైగర్స్ బోణీ కొట్టింది. సోమవారం జరిగిన తమ తొలి మ్యాచ్‌‌‌‌లో బెంగాల్ 1–-0 తేడాతో జేఎస్‌‌‌‌డబ్ల్యూ సూర్మా హాకీ క్లబ్‌‌‌‌పై ఉత్కంఠ విజయం సాధించింది.