వర్షాలు కురవాలని రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించండి: దేవాదాయ, మైనారిటీ శాఖలకు మంత్రి పొన్నం లేఖ
ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి