దేశ రక్షణలో తన వంతు సేవలందించాలనే సంకల్పంతో ఆర్మీలో చేరిన రాజశేఖర్ ప్రమాదవశాత్తు నదిలో గల్లంతయ్యాడు. సుదీర్ఘ రెస్క్యూ ఆపరేషన్ అనంతరం మృత దేహాన్ని ఆర్మీ అధికారులు స్వగ్రామానికి ప్రత్యేక వాహనంలో గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి పెనుమంట్ర మండలం ఆలమూరుకు తీసుకువచ్చారు.