వారం పాటు భారీ వర్షాలు.. రాష్ట్రమంతటికీ విస్తరించిన నైరుతి రుతుపవనాలు: ఐఎండీ

నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటికీ విస్తరించాయి. రెండు వారాలుగా స్తబ్దుగా ఉన్న రుతుపవనాలు.. మంగళవారం నాటికి రాష్ట్రంలోని అన్ని జిల్లాలనూ తాకాయి. ఇటు మన ప్రాజెక్టులు నిండేందుకు అత్యంత కీలకమైన క్యాచ్‌మెంట్ ఏరియా అయిన మహారాష్ట్రలోని చాలా ప్రాంతాలకూ రుతుపవనాలు వ్యాపించాయి