విశాఖలో ఇన్ఫోసిస్‌కు 20 ఎకరాలు

విశాఖలో ఇన్ఫోసిస్‌ లిమిటెడ్‌కు ఏపీ ఐటీ అండ్‌ జీసీసీ పాలసీ కింద 20 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎకరాకు 99 పైసల చొప్పున ఆ భూములు కేటాయిస్తారు.