వాసాలమర్రిలో బ్యాలెట్‌‌‌‌ పేపర్‌‌‌‌ మిస్‌‌‌‌

యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో ఓ బ్యాలెట్‌‌‌‌ పేపర్‌‌‌‌ మిస్‌‌‌‌ అయిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామంలో సర్పంచ్‌‌‌‌ బరిలో నిలిచిన ఇద్దరు క్యాండిడేట్లకు సమాన ఓట్లు రావడంతో డ్రా పద్ధతిలో విజేతను నిర్ణయించారు.