వీసా దరఖాస్తుదారులకు అమెరికా బిగ్ షాక్.. భారీగా పెరిగిన ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులు, మార్చి 1 నుంచే అమలు

అమెరికాలో స్థిరపడాలనే కలలతో ఉన్న భారతీయ టెక్కీలకు, విద్యార్థులకు అగ్రరాజ్యం గట్టి షాక్ ఇచ్చింది. హెచ్-1బీ (H-1B), ఎల్-1 (L-1) వంటి కీలక వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులను భారీగా పెంచుతూ యూఎస్‌సీఐఎస్ (USCIS) నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణాన్ని సాకుగా చూపుతూ మార్చి 1 నుంచి ఈ కొత్త ధరలను అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే వీసా స్లాట్ల కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది భారతీయులపై ఈ నిర్ణయం అదనపు ఆర్థిక భారాన్ని మోపనుంది.