సీఎం అయిన తర్వాత తన తల్లిని విజయ్ అడిగిన మొదటి ప్రశ్న ఇదే.. సోషల్ మీడియాలో వైరల్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి పోటీచేసిన నటుడు విజయ్ నాయకత్వంలోని టీవీకే అనూహ్య విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో 108 సీట్లలో టీవీకే గెలుపొందింది. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన మే 10న బాధ్యతలు చేపట్టారు. అయితే, విజయ్ సీఎం కావాలని రెండు దశాబ్దాల కిందటే ఆయన తండ్రి చంద్రశేఖర్ కలగన్నారు. అందుకే 2009 నుంచి విజయ్ మక్కల్ ఇయక్కం ఏర్పాటుచేసి, క్షేత్రస్థాయిలో సేవా కార్యకలాపాలను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సీఎం అయిన తర్వాత ఆయన తన తండ్రికి అడిగిన ప్రశ్న ఏంటి? అనేది తల్లి వెల్లడించారు.