సీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు : వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి
సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 15న వనపర్తి జిల్లా కొత్తకోటలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో సీఎం పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.