సింగరేణిలో కొత్త గనులు రాకుండా అడ్డుకున్నరు: మంత్రి వివేక్ వెంకటస్వామి

పదేండ్ల బీఆర్‌‌‌‌ఎస్ పాలనలో సింగరేణిలో కొత్తగా ఒక్క బొగ్గు గనిని కూడా తవ్వలేదని, కొత్త మైన్స్ రాకుండా ఆ పార్టీ లీడర్లు అడ్డుకున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు.