సింగరేణి భూముల ఇండ్ల స్థలాలకు పట్టాలు ఇప్పిస్తా: మంత్రి వివేక్ వెంకటస్వామి

ఓసీ ప్రభావిత ప్రాంతంగా గుర్తించి చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు మంత్రి. నిలిపివేసిన 76 జీవో అమలు చేసి ఇండ్ల క్రమబద్ధీకరణ చేయాలని స్థానికులు కోరగా.. రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడి ఇండ్ల పట్టాలు ఇప్పిస్తానని చెప్పారు