సింగరేణి లో కిలో బొగ్గు కూడా పక్కదారి పట్టలే..ఆరోపణలన్నీ అవాస్తవం : సింగరేణి శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్

సింగరేణిలో సాంకేతిక పరిజ్ఞానంతో పారదర్శకంగా బొగ్గు రవాణా జరుగుతోందని, ప్రతీ టన్నుపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంటోందని, ఒక్క కిలో బొగ్గు కూడా పక్కదారిపట్టే అవకాశం లేదని మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ స్పష్టం చేశారు