స్టూడెంట్స్ చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి : ఎమ్మెల్యే రాందాస్ నాయక్

గురుకుల పాఠశాలలతో ప్రభుత్వం పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తుందని, విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అన్నారు. మండల కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాల, కళాశాలలో మూడు రోజులపాటు నిర్వహించిన డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ మీట్ ఆదివారం ముగిసింది.