స్టార్ క్యాంపెయినర్లు రానట్టే..!..ఎన్నికల ప్రచారానికి మిగిలింది రెండు రోజులే

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. రేపు సాయంత్రం (9వ తేదీ)తో ఎన్నికల ప్రచార గడువు ముగుస్తుండడంతో ప్రధాన పార్టీలన్నీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.