సెటిలర్స్‌ ఓట్లపై అప్రమత్తంగా ఉండండి.. బూత్ లెవల్ ఏజెంట్లు ప్రతి ఓటర్‌‌‌‌‌‌‌‌నూ కలవాలి

రామచంద్రాపురం, వెలుగు: కాంగ్రెస్ కార్యకర్తలు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్​(సర్) ప్రక్రియ పూర్తయ్యే వరకు జాగ్రత్తగా ఉండాలని మంత్రి వివేక్ వెంకట స్వామి సూచించారు.