సిద్ధూ రాజీనామా వేళ మంత్రి కన్నీళ్లు.. అల్పాహార విందు తర్వాత వెక్కివెక్కి ఏడ్చిన సంతోష్ లాడ్!

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో హైడ్రామా ముగిసి, అధికార మార్పిడి ప్రక్రియ అధికారికంగా మొదలైంది. అధిష్ఠానం ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో బెంగళూరు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. సిద్ధూ నిర్ణయంతో క్యాబినెట్ మంత్రులు కన్నీటి పర్యంతం అవగా.. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా మంత్రి సంతోష్ లాడ్ వెక్కి వెక్కి ఏడ్చిన వీడియో మీ కోసం.