సౌదీలోని మక్కా మసీదులో.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం

సౌదీ అరేబియాలోని మక్కా మసీదు నాలుగో అంతస్తు నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ముందే గమనించిన సెక్యూరిటీ గార్డు పరుగెత్తుకొచ్చి దూకిన వ్యక్తిని చేతులతో పట్టుకుని కాపాడాడు.