స్పీకర్‌కు కేటీఆర్ బహిరంగ క్షమాపణలు చెప్పాలి..మేడిపల్లి సత్యం డిమాండ్

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను ధృతరాష్ట్రుడితో పోల్చిన కేటీఆర్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హెచ్చరించారు.