సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాం : మంత్రి ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని, బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించామని మంత్రి ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి చెప్పారు.