సర్కార్ హాస్పిటల్స్ లో మందుల కొరతకు చెక్ .. ఈ - ఆరోగ్యం యాప్ తో ఈ -ఔషధి లింక్ చేయాలని సర్కార్ నిర్ణయం

హైదరాబాద్, వెలుగు :ప్రభుత్వ హాస్పిటల్స్ లో మందుల కొరతకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు హాస్పిటల్స్ కు మందుల సరఫరా జరిగే వరకు మాత్రమే 'ఈ ఔషధీ' ద్వారా నిఘా ఉండేది.