‘సర్’గడువును మరో ఆరు నెలలు పొడగించాలి..హన్మకొండ సీపీఎం ఆఫీసులో మూడు పార్టీలు సమావేశం

హనుమకొండ సిటీ, వెలుగు: 'సర్' గడువును మరో ఆరు నెలలు పొడిగించాలని కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి జి.ప్రభాకర్ రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.