సరోగసీ కేసులో ఈడీ అరెస్ట్ రద్దుకు నిరాకరణ...డాక్టర్ నమ్రత పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
సరోగసీ ఆరోపణలకు సంబంధించి నమోదైన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అక్రమ అరెస్ట్‌ను రద్దు చేయాలన్న డాక్టర్ పచ్చిపాల నమ్రత అలియాస్ అతలూరి నమ్రత పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
ఏప్రిల్ 26, 2026
2