సర్ తో మళ్లీ యూపీలో గెలిచేందుకు బీజేపీ కుట్ర..ఏఐ టెక్నాలజీతో ఉన్న ఓట్లను లేనట్టుగా ఈసీ మాయ చేస్తోంది

ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పేరుతో ఉత్తరప్రదేశ్ లో మళ్లీ గెలిచేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆ రాష్ట్ర మాజీ సీఎం, సమాజ్‌‌వాది పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు.