సోలార్ నుంచి మెట్రోకు16% కరెంట్
హైదరాబాద్ మెట్రో ఉప్పల్ డిపోలో కొత్తగా నిర్మించిన 1.2 మెగావాట్ల రెండో సోలార్ ప్లాంట్ను శనివారం చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ డీవీఎస్ రాజు ప్రారంభించారు. దీంతో మెట్రో మొత్తం సోలార్ కెపాసిటీ 12.41 మెగావాట్లకు చేరుకుంది.