సోషల్ మీడియా పోస్టుల కేసు.. పూడి శ్రీహరికు సుప్రీంలో ఎదురుదెబ్బ

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాజీ సీపీఆర్వో పూడి శ్రీహరికు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో నమోదైన కేసుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో ఆయనకు ప్రస్తుతానికి ఊరట లభించలేదు.