సీసీ కెమెరాల నిఘాలో ఇంటర్ ప్రాక్టికల్స్

ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు ఇంటర్ బోర్డు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. పరీక్షల్లో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ.. మౌలిక వసతులు, ల్యాబ్ ఫెసిలిటీస్ సరిగ్గా ఉన్న కాలేజీలనే సెంటర్లుగా ఎంపిక చేసింది.