సుహాస్ తమిళ్ సినిమా ‘మండాడి’ షూటింగ్లో ప్రమాదం.. సముద్రంలో మునిగిపోయిన కోటి రూపాయల కెమెరా
సుహాస్ తమిళ్ సినిమా ‘మండాడి’ షూటింగ్లో ప్రమాదం జరిగింది. సముద్రంలో షూటింగ్ చేస్తుండగా పడవ బోల్తా పడింది. కోటి రూపాయల కెమెరాలు గంగపాలయ్యాయి. సినిమా షూటింగ్ చేస్తున్న
