హైదరాబాద్లో వీకెండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు..రెండు రోజుల్లో 604మందిపై కేసులు

రెండు రోజుల్లో హైదరాబాద్​నగర వ్యాప్తంగా నిర్వహించిన డ్రంక్​ అండ్​ డ్రైవ్​ తనిఖీల్లో 604మంది వాహనదారులపై కేసులు నమోదు చేసినట్లు హైదరాబాద్​ ట్రాఫిక్​ జాయింట్ సీపీ జోయల్​ డేవీస్​ తెలిపారు.