హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో 8 కోట్లకు పైగా పుస్తకాల అమ్మకం
పంజాగుట్ట, వెలుగు: డిజిటలీకరణ అత్యంత వేగంగా జరుగుతున్న తరుణంలోనూ యువత బుక్‌ఫెయిర్ పట్ల ఆసక్తి చూపడం స్ఫూర్తిదాయకమని హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు డా. యాకూబ్ అన్నారు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో