హార్మూజ్‏లో మళ్లీ హై టెన్షన్.. ఆయిల్ ట్యాంకర్‎పై మిస్సైల్ అటాక్

ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూ్జ్ జలసంధిలో మళ్లీ హై టెన్షన్ నెలకొంది. హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తోన్న ఓ ఆయిల్ ట్యాంకర్‎పై గుర్తు తెలియని మిస్సైల్ దాడి జరిగింది.