హీరోయిన్ త్రిషకు బండ్లన్న శుభాకాంక్షలు.. ఆమె కల నెరవేరిందంటూ ట్వీట్.!

తమిళ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్కు ఈ రోజు ప్రత్యేకంగా నిలిచిపోయే రోజు. సోమవారం (ఏప్రిల్ 4) ఆమె తన 43వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం రాత్రే తిరుపతికి బయలుదేరిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి అభిమానులకు అప్డేట్ షేర్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం తిరుమల వెంకన్నను దర్శించుకుని మొక్కుల