హర్యానా స్కూల్లో దారుణం: బాలుడిని తలక్రిందులుగా వేలాడదీసి కొట్టారు; ప్రిన్సిపాల్, సిబ్బందిపై కేసు..

పానిపట్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్లో రెండవ తరగతి విద్యార్థిని తలక్రిందులుగా వేలాడదీసి కొట్టిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. హోంవర్క్ చేయనందుకు శిక్షగా, టీచర్ స్కూల్ వ్యాన్ డ్రైవర్‌తో ఆ బాలుడి కాళ్లు కట్టి తలకిందులుగా వేలాడదీయించింది. అంతేకాదు వ్యాన్ డ్రైవర్ స్కూల్ ......