హాలీవుడ్ థ్రిల్లర్‌ను తలపించే చోరీ.. రియా కపూర్ మేకప్ ఆర్టిస్ట్ హ్యాండ్‌బ్యాగ్‌లో రూ. 1.35 కోట్ల నగలు మాయం!

గ్లామర్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 'మెట్ గాలా' వేడుకలో మెరవాలనుకున్న బాలీవుడ్ సెలబ్రిటీ స్టైలిస్ట్, నిర్మాత రియా కపూర్ బృందానికి ఊహించని షాక్ తగిలింది. అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించాల్సిన రూ. 1.35 కోట్ల విలువైన అత్యంత ఖరీదైన వజ్రాల చెవిపోగులు గాల్లోనే మాయమయ్యాయి.