హసన్ పర్తి మండలంలో టెన్త్ రిజల్ట్స్లో ‘ఎస్పీఆర్’ ప్రభంజనం

హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం ఎల్లాపూర్ శివారులోని ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారని స్కూల్ డైరెక్టర్ జగన్ మోహన్ తెలిపారు. 900 మార్కులకు ఆర్.అనూప్ రెడ్డి 583, బి.అక్షయ 581, ఎం.విద్యాత్ రెడ్డి 578, కె.సుశాంత్ భరద్వాజ్ 576, జి.శ్రీశాంత్ 573 మార్కులను సాధించ