1967 పాస్ పోర్ట్ చట్టం ఏం చెబుతోంది.. ఇన్నాళ్లు పాస్ పోర్ట్ అంటే పౌరసత్వం అనే భావన ఎందుకు ఉంది..?
1967 పాస్‌పోర్ట్ చట్టం అసలు ఏమి చెబుతోంది? ఇన్నాళ్లు పాస్‌పోర్ట్‌ను పౌరసత్వానికి అధికారిక గుర్తింపుగా ఎందుకు భావించారు? అనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది.