200 మీటర్ల లోయలో పడి తగలబడిన కారు.. ఇద్దరు సజీవ దహనం!

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. 200 మీటర్ల లోయలో కారు పడిపోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇద్దరు సజీవదహనమయ్యారు.