4 రాష్ట్రాలు, యూటీలో.. అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
ఉత్కంఠగా ఎదురు చూస్తున్న నాలుగు రాష్ట్రాలు (పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం ) కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 8:00 గంటలకు ప్రారంభమైంది.