Actor Joseph: అందరినీ నవ్వించే సినీ నటుడు, పాస్టర్ జోసెఫ్ గుండెపోటుతో మృతి

టాలీవుడ్ సినీ నటుడు, పాస్టర్ మరిపూడి జోసెఫ్ గుండెపోటుతో కన్నుమూశారు. గురువారం (2025 డిసెంబర్ 4న) చిలకలూరిపేటలో ఓ కార్యక్రమంలో పాల్గొని వస్తుండగా.. మార్గమధ్యలో గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. అందరినీ నవ్వించే పాస్టర్ జోసెఫ్.. ఇలా సడెన్గా 47 ఏళ్ళ వయసులోనే చనిపోవడం కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నింపింది.