Undavalli Arun Kumar: పవన్ కల్యాణ్ ఆ వ్యాఖ్యలు సరికాదు..

ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు తీసుకువస్తున్న సీఎం చంద్రబాబు తన వ్యాపారాలు ఎందుకు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు హెరిటేజ్ సంస్థ కార్యాలయాన్ని, జగన్ భారతి సిమెంట్స్ కార్యాలయాన్ని తెలంగాణ నుంచి ఏపీకి తీసుకురావాలని సూచించారు.